గంజి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అన్నరసం/అంబకళము, అంబలి, అన్నరసము, ఆచామము జావ/కలి
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- అంగుళిషంగ, అంబకళము, అంబలి, అన్నరసము, ఆచామము, ఆరనాళము, ఉష్ణిక, కలి, కాంజికము, కాట, కాడి, కూడునీరు, జావ, నిస్రావము, పక్వవారి, మండము, యావగుల్య, యవాగువు, యవామ్లజము, విలేపి, విలేపిక, విలేప్యము, వెలవ, శ్రాణ, శ్రోణ.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఉతికిన బట్టలకు గంజి పెడతారు.
- గంజి వార్చకుండా ఉడికించినది, అత్తెసరు
- గంజితాగడమునకుపోతిని