Jump to content

గృహము

విక్షనరీ నుండి
గృహము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము गृह నుండి పుట్టింది.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇల్లు, నివాసము/ గృహము అని అర్థము/అండ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఇల్లు
  2. నివాసము
సంబంధిత పదాలు
  1. గృహకర్మ
  2. గృహకృత్యము
  3. గృహచ్ఛిద్రము
  4. గృహదీపికాన్యాయము
  5. గృహదేవత
  6. గృహపతి
  7. గృహప్రవేశము
  8. గృహబద్ధకుమారీన్యాయము
  9. గృహమణి
  10. గృహమార్జాలన్యాయము
  11. గృహమేధి
  12. గృహమృగము
  13. గృహస్థు
  14. గృహస్థుడు
  15. గృహస్థాశ్రమము
  16. గృహనిర్వాహము
  17. గృహి
  18. గృహిణి
  19. గృహిణీపదము
  20. గృహోపకరణము
పర్యాయపదములు
అగారము, అవసధము, ఆయతనము, ఆలయము, ఆవసథము, ఆవాసము, కొంప, గీము, గృహము, , ధామము, నికేతనము, నిలయము, నివసతి, నివసనము,

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఇల్లు గీము సాల యిక్క యండ యనంగ, గృహమున కభిఖ్యలెసఁగె

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గృహము&oldid=953840" నుండి వెలికితీశారు