ఘటిక
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ.
విశేష్యం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చిన్నకుండ, గడియలు తెలపడానికి ఉపయోగించే నీటి కడవ, కుంభరాశి, గడియ, ఇరవై నాలుగు నిమిషాలకాలం( గంటకు రెండున్నర గడియల కాలం)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- గడెమ్రాను
- బలపము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
తెలుగు అకాడమి నిఘంటువు 2001
*india