ఘోటకబ్రహ్మచర్యము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
[జాతీయము] ఎవ్వరును కన్యక నీయకపోవుటచే, గతిలేక బ్రహ్మచర్యము చేయుట, బూటకపు బ్రహ్మచర్యము. (నక్కవినయము, బకధ్యానము మొ.వి ఇట్టివే. అసత్యములు.)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు