చంక
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- చంక నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
భుజము,చెయ్యి రెండు కలసే కీళు దిగువన వున్న గుంత భాగం. చంకిలి/ శోకము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ముద్దు వచ్చినప్పుడే చంక నెక్కాలి... ఇది సామెత.
- నొప్పితోను మంటతోను గూడిన చంకలోని కుఱుపు