చర్చ:దంచు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
విక్షనరీ నుండి

దేనినైనా రోట్లో వేసి దంచడానికి ఉపయోగించే రాతి పరికరాన్ని పొత్రము అని అంటారు కొన్ని ప్రాంతాలలో. కాని దానిని ఎక్కడైనా పత్రము అని అంటారని నేను వినలేదు. సరియైన పదాన్ని వుంచి రెండో దాన్ని తొలిగించ వచ్చును.

"https://te.wiktionary.org/w/index.php?title=చర్చ:దంచు&oldid=459000" నుండి వెలికితీశారు