ట్రామ్
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ట్రామ్ అంటే వీధులలో పట్టా మీద నడిచే వాహనము. దీనిని ఆంగ్లేయుల కాలములో మహానగరాలలో నడిపారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- స్ట్రీట్ కారు
- వీధి వాహనము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు