ఠవర
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకముదే. విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
విషయ జ్ఞానము లేదా పనిలో నైపుణ్యము వున్నవాడు=నేర్పరి
- నేర్పరి, సమర్థుడు, నేర్పుగలది, సమర్థురాలు.తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
నేర్పరి. --- "క. కొమ్మపయి బక్షపాతము, నెమ్మెయి నెఱపుదువిదేల యేచెదవకటా, కమ్మగ నవాతు చక్కెర, కమ్మగ మాటాడు ఠవర కలకంఠవరా." విజ. ౩, ఆ.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912