డప్పి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నీరువట్టు,దప్పిక===దప్పి యొక్కరూపాంతరము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"వ. నీవు కడుదూరంబు వచ్చి డస్సితి, ఇంకమరలుట లెస్స, అని పలికిన నప్పతివ్రతయిట్లనియె." "గీ. నాకు డప్పియెక్కడిది మనంబు భర్తృ, చరణ పంకజాసక్తమై కరముభక్తి నలరుచున్నది సతులకు నన్యమెట్టి, దియును ధర్మమె భర్తృసంశ్రయమెకాక." భార. ఆర. ౭, ఆ.)