డబ్బు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- డబ్బు నామవాచకము
- అకర్మక క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ధనము(నామవాచకము)
- రెండుదుగ్గానుల రాగినాణెము(నామవాచకము)
- శకునపక్షి{గబ్బులుగు)(నామవాచకము)
- అబద్ధమాడు(అకర్మకక్రియ)=బొంకు/రొక్కము/నగదు
- దుడ్లు (రాయలసీమ మాండలికం)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అట్లగిట్ల మాట్లాడితే అసలే డబ్బు ఇవ్వను
- ఈ చీర అంచు డబ్బుగా (or డాబుగా) నున్నది
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]