డిండీరము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నీరు లేదా ద్రవాల ఉపరియతము మీద ఏర్పడు తేలికగానుండు పొంగువంటి పదార్థము.=నురుగు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు