డిక్కి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఢిక్కి అనగా.... ఒక జానెడు వ్వాసం కలిగి చెక్క చత్రానికి ఒక వైపు చర్మం వేసి వుంటుండి. ఆ చట్రానిని చుట్టు గజ్జెలు కూర్చి వుంటారు. దీనిని ఎక్కువగా భజనలు చేసే వారు వాడుతారు. ప్రక్క వాయిద్యాలు లేకుండా కూడ దీనిని వాడుతారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
అనువాదాలు[<small>మార్చు</small>]
- ఆంగ్లము: small drum
- హిందీ: