డొంకలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- చిన్న చిన్న మొక్కలు, గుబుర్లు, పొదలు మొదలుగు వాటితో గల పల్లపు ప్రదేశములు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- పొలాల్లో డొంకలు, డొంకదారులు చాలా వుంటాయి.