తండసము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
ఉభ. దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
మంగలవాడు వెండ్రుక ఊడఁబెరికెడు సాధనము, కుటిలిక. (ఒకానొక నిఘంటువునందు తంటసమని వ్రాయఁబడియున్నది.)
సం. వి. అ. పుం. కమ్మరకొలిమి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903