తడవ
తాడవ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- తడవలు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- దే. వి. తేప, మాఱు, ఆవృత్తి..............శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- సారి, దఫా [కళింగ మాండలికం]/ పారి, సారి [తెలంగాణ మాండలికం] / తూరి, తడవ, మారు, దాపా [రాయలసీమ మాండలికం] ....ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- తడవ పరిమాణము అను అర్థములను తెలుపును. ఉదా. రెండేసి పండ్లు