దండిగా
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఎక్కువగా
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
దట్టముగా : ఉదా: వానికి దండిగా డబ్బులున్నాయి. / అక్కడ దండిగా వర్షాలు పడ్డాయి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
దండిగా వర్తకము చేసినాడు