దక్షత
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
దక్షతఅంటే నేర్పు. ఒళువు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
నేర్పు సామర్ధ్యం
- సంబంధిత పదాలు
- పరిపాలనాదక్షత.
- వ్యాపారదక్షత.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
దర్మరాజు పరిపాలనాదక్షతశత్రువులను సైతం మెప్పిచింది.
- పొందుగా నందలంబులు పల్లకీలు దక్షత నాయితముసేయు శైబికులును
అనువాదాలు[<small>మార్చు</small>]
- తమిళము;(సమర్ద్)
- ఇంగ్లీష్;(టాలెంట్),
- హిందీ;(దక్షతా)दक्षता