దట్టి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
దట్టి అంటే నడుముకు కట్టుకునే వస్త్రము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పద్యంలో పద ప్రయోగము: "చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ, బంగారు మొల తాడు, పట్టు దట్టి .... "