దత్త మేకథా సహస్రగుణ ముపలభతే
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఒకపు డొకమా రీయబడినది ఉత్తరత్ర వేయిమడుంగులుగా పొందబడును. పర్వసమయమున క్షేత్రాదులయం దొకమా రీయబడిన దానాదికము ఉత్తరజన్మమున వేయిమడుంగు లధికముగ ఫల మీ నోపునని పురాణవచనప్రసిద్ధి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు