దీటు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/దే. స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సరిచేయు/చక్కబఱచు/సమానము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "చ. తిలకముదీర్చుచున్‌ గురులు దీటుచు." లక్ష్మీ. ౨, ఆ.
  2. "బెళ్కుచు బయ్యెద కొంగుదీటు." హంస. ౨, ఆ.
  3. "తంత్రులొక్కవరుస దీటి." ఉ, రా. ౬, ఆ.
  • ఫ్రంట్‌ కార్యక్రమాలను విస్తృతం చేసి, కాంగ్రెస్(ఐ)కి దీటుగా విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా ప్రజలకు సమర్పించుకోవాలని తీర్మానించారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=దీటు&oldid=874184" నుండి వెలికితీశారు