ద్వంద్వము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

  • నపుంసకలింగము.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

స్త్రీ పురుషుల జత

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • ఇద్దరు ఒకరితోనొకరు చేయు యుద్ధము(duel)
  • రహస్యము(secret)
  • శీతోష్ణోదులు
  • రెండు(two)
  • వివాదము(dispute)
  • పోట్లాట(quarrel)
  • సందేహము(doubt)
  • కోట(fort)
  • ఒక మాసము
  • జత(pair)
  • విరుద్ధ ములగు వేరు గుణముల జత
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]