ధమని
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- ధమని నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము.
- బహు వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
దేహంలో హృదయం నుండి అవయవాలకు రక్తం ప్రవహించు నాళము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
దేహంలో హృదయం నుండి అవయవాలకు రక్తం ప్రవహించు నాళము