ధమనిబుడగ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ధమని గోడలో బలహీనతవలన బుడగవలె వ్యాకోచము కలుగుట.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
ధమనీబుద్బుదము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
మెదడు రక్తనాళాలలో ధమనిబుడగలు చిట్లుతే రక్తస్రావము జరిగి పక్షవాతము, ప్రాణహాని జరుగుట వంటి ప్రమాదాలు కలుగవచ్చు.