ధమనీకాఠిన్యము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ధమని గోడలు గట్టిపడుట
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ధమనుల గోడలలో కొవ్వులు కాల్సియమ్ పేరుకొనుట వలన ఏర్పడు గట్టితనము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
హృద్ధమనులలో ధమనీకాఠిన్యము వలన గుండెపోటులు కలుగుతాయి