ధమనీవ్యాకోచచికిత్స
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ధమనులలో సంకోచములను బుడగవంటి సాధనముతో వ్యాకోచింపజేసి సరిచేయు చికిత్స.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
హృద్ధమనులవ్యాధులతో గుండెనొప్పి కలిగే రోగులలో ధమనీవ్యాకోచచికిత్సలు బహుళముగా జరుగుచున్నవి.