ధారణాశక్తి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఏదేని విషయాన్ని గ్రహించే శక్తి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
జ్ఞానాంబ అక్షరాభ్యాసమైన పదునైదు దినములకే ఆమె చక్కగా చదువను, వ్రాయను నేర్చినది. చిన్నతనమునుండి సహజములైన ఏకసంధాగ్రాహిత్వము, ధారణాశక్తి, ప్రకృతిపరిశీలనము, అన్నింటను మించిన పరమేశ్వర భావము నొండొంట తోడుపడి, ఆమెను ఉత్తమకవయిత్రిని జేసినవి.