ధారాళము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
అడ్దపాటు లేనిది./ఉదారము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
సుమతి శతక పద్యంలో పద ప్రయోగము: శ్రీరాముని దయ చేతను, నారూడిగ సకల జనులు నౌరాయాగా, ధారాళ మైన నీతులు, నోరూరగ చెవులు పుట్ట నుడివెద సుమతీ