నంజుకొను
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- నంజు
- నంజుకొను పచ్చడి మొదలగునవి: సారాయి త్రాగునపుడు ఏదేని మాంసపు ముక్కలు, లేదా కారపు గింజలు తినడాన్ని నంజుకొనుట అని అంటారు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"వెన్నెలగుజ్జు నంజుకొని వెన్నెల ప్రోవు భుజించి నాలికన్వెన్నెలగుజ్జుఁజాలఁగొని వెన్నెల తేటలఁద్రావి వేడుకన్ వెన్నెలకాను జుఱ్ఱుకొని వీథులయందుఁజకోరదంపతుల్ మిన్నులు ముట్టి వెన్నెలలు మేపుచుఁబిల్లలుఁ దాము నాడఁగన్." [కాళ.మా.-4-93]