నందివర్ధనము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి / ఉభ. వై. గ్రా. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పొట్టేలు; / ఒక పుష్ప విశేషము / ఒకనొక పూజెట్టు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సం. అ. పుం. అమావాస్య (లేక) పున్నమ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- "సీ. బొండుమల్లె లశోకములు మంకెనలు నందివర్ధనంబులు విరవాది విరులు." ఉ, రా. ౩, ఆ.