నక్షత్రోదయం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
(జ్యోతిశ్శాస్త్రం)సూర్యుడు ఉదయించి నట్లే నక్షత్రాలు కూడ ఉదయిస్తాయి. ఒక నక్షత్రం ఒక రోజు సూర్యునితో కలిసి ఉదయించి ,సూర్యుడు ముందుకు జరగడం వలన మరు రోజు సూర్యుని కంటే ముందుగా ఆకాశంలో ఉదయిస్తుంది. దీనినే నక్షత్రోదయం అని అంటారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు