నఖము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వేళ్ల చివరల పెరుగు పెంకు వంటి దేహనిర్మాణము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- గంధద్రవ్య విశేషము
- గోరు
- సంబంధిత పదాలు
- నఖక్షతము
- నఖశిఖపత్యంతము