నర్మద
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
భారతదేశం లోని నదులలో ఒక పెద్ద నదము. ఇది గుజరాత్, మహరాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. తూర్పు దిశనుండి పశ్చిమ దిశగా ప్రయాణించు నదం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు