నాదము
నాదము
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f7/4-14_Marines_in_Fallujah.jpg/220px-4-14_Marines_in_Fallujah.jpg)
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
నాదములు,నాదాలు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నాదము అంటే సంగీతము తో కూడిన ఇంపైన శబ్ధము. వేణునాదము,
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
నాదం అణువణువున వేదం ........= ఒక పాటలో భాగం.