నారంగకాలేయవ్యాధి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

కాలేయము నారింజపండు రంగును బొడిపెలను పొందు జబ్బు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కాలేయతాపముల వలన, మద్యపానవ్యసనము వలన ఇతర కారణముల వలన కాలేయము చెడి కాలేయములో తంతీకరణము కలిగి బొడిపెలు ఏర్పడుతాయి. పచ్చకామెరులు కలిగి కాలేయము నారింజపండు రంగులో ఉంటుంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

హెపటైటిస్ బి హెపటైటిస్ సి వ్యాధులు నారంగకాలేయవ్యాధికి దారితీయగలవు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]