Jump to content

నారదుడు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • బ్రహ్మ కుమారుడు.హరి నారాయణ గాథలు గానం చేయువాడు.త్రిలోక సంచారి.కలహప్రియుడీగా ప్రతీతి.
  • బ్రహ్మ కొడుకు. ఇతడు కడచిన మహాకల్పమునందు ఉపబర్హణుడు అను గంధర్వుఁడుగా ఉండి ఒకనాడు విశ్వస్రష్టలు అయిన బ్రాహ్మణులు దేవసత్రము అనియెడు యాగమును చేయుచు నారాయణ కథలు గానము చేయ ఇతనిని పిలువఁబంపిరి. అప్పుడు అచటికి ఇతఁడు పోయి కొన్ని విష్ణుగాథలు పాడి అందు వచ్చి ఉండిన సతులను చూచి మోహితుఁడై వారలను కూడి చనెను. అంత ఆ బ్రాహ్మణులు కోపించి ఇతనిని శూద్రజాతిసతికి సుతుడవు అగుము అని శపియింపగా అట్లు పుట్టి పూర్వజన్మవాసనవలన బ్రహ్మవాదులు అయిన పెద్దలకు శుశ్రూషలుచేసి ఆపుణ్యమున ఈమహాయుగమునందు బ్రహ్మమానసపుత్రుడు అయి జన్మించెను.
  • ఇతఁడు కలహప్రియుడు. దక్షప్రజాపతి కొడుకు లనందఱకు విరక్తిమార్గము ఉపదేశించి సృష్టికి పరాఙ్ముఖులనుగా చేసినందున ఇతనిని అతఁడు అనపత్యుడును అస్థిరుడును అగునట్లు శపించెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=నారదుడు&oldid=956182" నుండి వెలికితీశారు