న హి నారికేలద్వీపవాసినోఽప్రసిద్ధగోశ్రవణా త్కకుమదాదిమదర్థ ప్రతిపత్తి ర్భవతి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎచటనో నారి కేలద్వీపమున అప్రసిద్ధమైన నొక యెద్దు కలదని వినినపుడు దానికి మూపురము, గంగడోలు యింతింత యున్నవి; యింత అందముగ నున్నవి అను విచారణయే యుండదు. నారికేల ద్వీపమున గోజాతియే లేదు. అట్టివాని గూర్చి "అఁట, అఁట" అని చివరచేర్చుచు వృథాలోచన మొనరింపబడదు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]