పంచంగము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
ఐదు అంగములు గలది.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
తిది, వార, నక్షత్రము,యోగ,కరణములు అను ఐదు అంగముల సమాహారముతో ఫలితములను తెలిపెడు పుస్తకము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు