పంచగంగలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
ఐదు గంగలు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
1. గంగానది. 2. కృష్ణానది. 3. గోదావరి నది. 4. తుంగభద్ర నది. 5. కావేరి నది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు