పంచభూతబీజములు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంఖ్యానుగుణ వ్యాసములు/పదములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పంచభూతబీజములు. = పృథివికి లం బీజము, జలమును వం బీజము, అగ్నికి రం బీజము, వాయువుకు యం బీజము, ఆకాశమునకు హం బీజము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు