పంచమము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి./ సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఐదవ/
- 1. కోయిల / 2. రాగవిశేషము / 3. ఒక స్వరము. విణ. 1. అయిదవది / 2. ఇంపైనది. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు