పంచమహాపాపములు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
ఐదు మహా పాపములు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
1. బంగారము దొంగిలించుట. 2. సురాపానము. 3. బ్రహ్మహత్య. 4. గురుపత్నీగమనము, 5. మహాపాతక సహవాసము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు