పంచసూత్రములు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఐదు సూత్రములు: అవి: (అ.) 1. సంకల్పము, 2. మార్జనము, 3. వరుణ సూక్తము, 4. అఘమర్షణము, 5. స్నానాంగతర్పణము. (ఆ.) 1. ఆపస్తంభీయము, 2. ఆశ్వలాయనీయము, 3. కాత్యాయచనీయము, 4. బోధాయనీయము, 5. వైఖానసీయము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు