పంచాంగనమస్కారము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పంచాంగనమస్కారము అంటే తల, రెండు చేతులు, రెండు కాళ్ళు మాత్రమే భూమికి తగిలేలా చేసే నమస్కారము. స్త్రీలు భగవంతుడిని ఈ విధంగా మాత్రమే నమస్కరించాలి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు