పంచాయితి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
పంచాయితీలు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
విచారణ /పేచీ, జగడం, తగవు, తీర్పు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
చాల కాలం నుండి 'పంచాయితీ' ఎన్నికలు జరగడం లేదు.
- వాడు అందరితో పంచాయతి పెట్టుకుంటాడు