పుల్ల
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- విశేషణం.
- పుల్ల నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
1అర్ధము
- పుల్ల అంటే సన్నని వృక్ష భాగము.(నామవాచకము)
2అర్ధము
- పుల్ల ఆరు రుచులలో ఒకటైన పుల్లని రుచి.(విశేషణం)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
1. అర్ధము
2. అర్ధము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- పచ్చి మామిడికాయలు పుల్లగా వుంటాయి.
- గర్భిణీ స్త్రీలు పులుపు పదార్ధములు ఇష్టంగా తింటారు.
- వారిమీది వ్యాజ్యానికి పొమ్మని నాకు పుల్లలు పెట్టినాడు
- ఒక పాటలో పద ప్రయోగము: పుల్ల పుడక ముక్కున గరచి గూడూ కట్టితి వోయీ......