Jump to content

పొడినలత

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

చర్మము, కళ్ళు, లేక నోరు గాని ఆర్ద్రత కోల్పోయి ఆరిపోవు వ్యాధి.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చర్మము, కళ్ళు లేక నోరు చెమ్మతనము కోల్పోయి శుష్కించు వ్యాధి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

శుష్కవ్యాధి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అసహనతలు కల చర్మవ్యాధులలో పొడినలత కనిపించవచ్చును. కొన్ని వ్యాధులలో (సోగ్రెన్స్ సిండ్రోమ్) లో నోటిలోను, కళ్ళలోను పొడినలత కనిపిస్తుంది. వీరిలో లాలాజలము కన్నీళ్ళు స్రవించుటలో లోపము ఉంటుంది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పొడినలత&oldid=967889" నుండి వెలికితీశారు