పోకచెట్టు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/33/Betel_nuts_%28from_top%29.jpg/220px-Betel_nuts_%28from_top%29.jpg)
- భాషాభాగం
- పోకచెట్టు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పోకచెట్టు అంటే వక్కల చెట్టు. పోకచెట్టు నుండి లభించే కాయల నుండి వక్కలను వేరు చేసి దాని లో లభించే పచ్చి వక్కలను పక్వ పరచి వక్కలను తయారు చేస్తారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు