ఫిర్యాదు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
హింది పదము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఫిర్యాదు తమను బాధించే వారి తప్పు లను ఎత్తి చూపుతూ పై అధికారులకు న్యాయంకోరుతూ సమర్పించే వినతి. తెలుపుట
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఆ పిల్లవాడు మాటిమాటికి పిర్యాదు చేస్తుంటాడు.
- వెళ్ళిన చోటల్లా ప్రజలు పోలీసుల వేధింపు గురించి, అత్యాచారాల గురించి కుప్ప తెప్పలుగా ఫిర్యాదులు చేయడం కనబడింది