బండారు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగము
- బండారు నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
- రాతి మీద అరగతీసి రాసుకొనెడి పసుపు
- ఒక రకమైన వృక్షం.
- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- గ్రామ దేవతల పూజలో వుపయోగించెడి కుంకుమ వంటి పదార్థము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- బండారు అచ్చమాంబ ప్రముఖ రచయిత్రి.