బందిఖానా
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఉర్దు పదం బందీఖానా. అలాగే తెలుగులోకి చేరింది.
- బహువచనం లేక ఏక వచనం
- బందీఖానాలు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- కారాగారం
- కారాగారము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- గాంధీ, నెహ్రూ లాంటి ప్రజానాయకుల ఆత్మకథలు వారు బందిఖానా (జైలు)లో ఉన్నప్పుడు వ్రాసినవే.